Indias Cryptocurrency Owners Rank 7th Highest in the World says UN

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ క్రిప్టో కరెన్సీ వినియోగం అసాధారణ రీతిలో పెరిగిందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ కరెన్సీ వినియోగంలో భారత్ ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచింది. దేశంలో 7.3 శాతం మంది డిజిటల్ కరెన్సీని వినియోగిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ వినియోగిస్తున్న టాప్-20 దేశాల్లో 15 అభివృద్ధి చెందుతున్న దేశాలే కావడం గమనార్హం.#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Recommended For You

About the Author: Cathy Sparks